విశాఖ నగరంలో పెద్ద ఎత్తున చిన్న, మధ్య తరహా పరిశ్రమలు ఉన్నాయని... వాటికి ఊతమివ్వాలంటే కచ్చితంగా కేంద్ర కల్పిస్తున్న ప్రోత్సాహకాలను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్సీ మాధవ్ అన్నారు. ఈ ప్యాకేజీపై అవగాహన కల్పించే దిశగా ఎంఎస్ఎంఈ (సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు)లతో కలిసి వర్చువల్ ర్యాలీ నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
'ఆత్మ నిర్భర్ భారత్ ప్యాకేజీని పూర్తిస్థాయిలో ఉపయోగించుకోవాలి' - mlc madhav on msme's latest news
ఆత్మనిర్భర్ భారత్ ప్యాకేజీని రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో ఉపయోగించుకోవాలని భాజపా ఎమ్మెల్సీ మాధవ్ విజ్ఞప్తి చేశారు. విశాఖ నగరంలో పెద్ద ఎత్తున చిన్న, మధ్య తరహా పరిశ్రమలు ఉన్నాయని చెప్పారు.
bjp mlc madhav on MSME'S