ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Kambampati Haribabu: 'గవర్నర్ అయినా విశాఖతో అనుబంధం కొనసాగుతుంది' - kampampati haribabu giving thanks

మిజోరం (Mizoram) గవర్నర్ (governor)​గా భాజపా నేత కంభంపాటి హరిబాబు(Kambampati haribabu) నియమితులయ్యారు. ఈ నియామకం పై హర్షం వ్యక్తం చేసిన హరిబాబు... రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని, కేంద్ర హోం మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.

BJP leader kampampati haribabu
BJP leader kampampati haribabu

By

Published : Jul 6, 2021, 4:05 PM IST

Updated : Jul 6, 2021, 5:11 PM IST

BJP leader kampampati haribabu

మిజోరం గవర్నర్‌గా నియమించినందుకు రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని, కేంద్ర హోంమంత్రికి భాజపా నేత కంభంపాటి హరిబాబు కృతజ్ఞతలు తెలిపారు. మిజోరంలో పరిస్థితులను అవగతం చేసుకుని ఆ రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు. తాను ఇక ముందు గవర్నర్ ను అయినా విశాఖతో.. అనుబంధం కొనసాగుతుందని ఈటీవీ భారత్ ముఖాముఖిలో చెప్పారు.

Last Updated : Jul 6, 2021, 5:11 PM IST

ABOUT THE AUTHOR

...view details