ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

మహోదయ పుణ్యస్నానాలు - punya snanalu

విశాఖ జిల్లా భీమిలో భక్తులు మహోదయ పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. సాగరసంగమం వద్దకు చేరుకున్న భక్తులు ఉదయం నుంచే ప్రత్యేక పూజలు నిర్వహించి స్నానాలు ఆచరిస్తున్నారు.

vishaka

By

Published : Feb 4, 2019, 9:36 AM IST

విశాఖ జిల్లా భీమిలో భక్తులు మహోదయ పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. సాగరసంగమం వద్దకు చేరుకున్న భక్తులు ఉదయం నుంచే ప్రత్యేక పూజలు నిర్వహించి స్నానాలు ఆచరిస్తున్నారు.

విశాఖ జిల్లా భీమిలిలో భక్తులు మహోదయ పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. గోస్తని నది బంగాళాఖాతంలో కలిసే సాగరసంగమం చోట వేలాదిగా తరలివచ్చిన భక్తులు పవిత్ర పుణ్యస్నానాలను ఆచరిస్తున్నారు . ఉదయం నుంచే మెుదలైన పుణ్యస్నానాలకు విశాఖ నలుమూలల నుంచి అధికారులు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు.

vishaka

vishaka

ABOUT THE AUTHOR

...view details