ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

విశాఖ రైల్వే స్టేషన్​లో బ్యాటరీ కార్లు.. ఒక్కొక్కరికి 45 రూపాయలు - విశాఖ రైల్వే స్టేషన్​లో బ్యాటరీ కార్లు

విశాఖ రైల్వే స్టేషన్​లో ప్రయాణికులకు బ్యాటరీ కార్లు అందుబాటులోకి వచ్చాయి. 8 ప్లాట్ ఫాంలలో ఇవి అందుబాటులో ఉండనున్నాయి.

Batter Cars started in Visakhapatnam railway station

By

Published : Nov 13, 2019, 7:02 PM IST

బ్యాటరీ కార్లు బుక్ చేసుకునేందుకు ఏర్పాటు చేసిన కస్టమర్ కేర్ నంబర్లు

విశాఖపట్నం రైల్వే స్టేషన్ లో బ్యాటరీ కార్ల పెయిడ్ సర్వీసులు ప్రారంభమయ్యాయి. ఇవి 24 గంటలు ప్రయాణీకులకు అందుబాటులో ఉంటాయని సర్వీసులను ప్రారంభించిన డీఆర్ఎం చేతన్ కుమార్ శ్రీవాస్తవ చెప్పారు. ఆన్​లైన్​లోనూ ఈ సేవలు బుక్ చేసుకునే సదుపాయం కల్పించామన్నారు. స్టేషన్​లోని 8 ప్లాట్ ఫాంలలో బ్యాటరీ కార్ల సేవలు అందుబాటులోకి తెచ్చారు. ఒక్కో ప్రయాణికుడికి 45 రూపాయల చొప్పున వసూలు చేయనున్నారు. రైలు నుంచి భారీ లగేజ్​తో దిగిన వారితో పాటు.. వృద్ధులు, చిన్నారులు, మహిళలకు ఇవి సౌకర్యంగా మారనున్నాయి.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details