బాలల మానసిక స్థితి గతులు, నీతి బోధలపై దర్శకుడు రవి సదాశివడు... 'బచ్చే కచ్చే సచ్చే ' చిత్రాన్ని రూపొందించారు. వైజాగ్ ఫిలిం సొసైటీ మరియు భారత్ వికాస్ పరిషత్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. ప్రదర్శన అనంతరం ఈ చిత్ర దర్శకుడు రవి సదాశివుని ఘనంగా సత్కరించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
విశాఖ పౌర గ్రంథాలయంలో 'బచ్చే కచ్చే సచ్చే ' - bache
ఈ నెల 28న విశాఖ పౌర గ్రంథాలయంలో 'బచ్చే కచ్చే సచ్చే ' బాలల చిత్రం ప్రదర్శించనున్నారు.
బచ్చే కచ్చే సచ్చే '