ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Feb 27, 2020, 4:45 PM IST

Updated : Feb 27, 2020, 7:57 PM IST

ETV Bharat / city

షూట్ మీ.. ఎన్​కౌంటర్ చేయండి: చంద్రబాబు

విశాఖ పర్యటనకు వస్తే.. తమపై దారుణంగా ప్రవరిస్తున్నారని తెదేపా అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. పర్యటనకు అనుమతి తీసుకున్నామని గుర్తు చేశారు.

యాత్ర చేసే తీరుతా.. షూట్ మీ: చంద్రబాబు
యాత్ర చేసే తీరుతా.. షూట్ మీ: చంద్రబాబు

షూట్ మీ.. ఎన్​కౌంటర్ చేయండి: చంద్రబాబు
విశాఖ వస్తే.. దారుణంగా ప్రవర్తిస్తున్నారు: చంద్రబాబు

విశాఖ పర్యటనలో తమపై వైకాపా శ్రేణులు దాడి చేశారని తెదేపా అధినేత చంద్రబాబు మండిపడ్డారు. గంట, రెండు గంటలు ఆగితే పంపిస్తామని పోలీసులు చెప్పారని... ఇప్పుడేమో వెనక్కి వెళ్లాలని చెబుతున్నారని పేర్కొన్నారు. ఏ చట్టం కింద వెనక్కి వెళ్లాలని చెబుతున్నారో చెప్పాలని ప్రశ్నించారు. తాను చట్టాన్ని ఉల్లంఘించనని.. పూర్తిగా సహకరిస్తానని అన్నారు. న్యాయపరంగా ముందుకెళ్తామని స్పష్టం చేశారు. విశాఖలో భూకబ్జాలు జరిగాయన్న చంద్రబాబు.. నిజమో? కాదో? ప్రజలే తేలుస్తారన్నారు.

Last Updated : Feb 27, 2020, 7:57 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details