ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

విశాఖ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తాం: మంత్రి అవంతి - విశాఖ ఉత్సవాల వార్తలు

ఈ నెల 28, 29 తేదీల్లో విశాఖ బీచ్​లో జరగబోయే విశాఖ ఉత్సవాల ఏర్పాట్లను మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు పరిశీలించారు. ఈ వేడుకలకు సీఎం జగన్ హాజరవుతారని మంత్రి తెలిపారు. కళాకారుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశామని చెప్పారు. పలువురు సినీ ప్రముఖులు పాల్గొంటారని చెప్పారు. వేడుక నిర్వహణకు సంబంధించి మంత్రి అవంతి 'ఈటీవీభారత్'​తో ప్రత్యేకంగా మాట్లాడారు.

Avanthi On Visakha Utsav
Avanthi On Visakha Utsav

By

Published : Dec 26, 2019, 7:33 PM IST

Updated : Dec 26, 2019, 7:44 PM IST

ఈటీవీ భారత్ తో మంత్రి అవంతి
Last Updated : Dec 26, 2019, 7:44 PM IST

ABOUT THE AUTHOR

...view details