ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఉదయపు నడకలో విశాఖ ఎంపీ అభ్యర్థి ప్రచారం - AP ELECTIONS 2019

విశాఖ భాజపా పార్లమెంట్ అభ్యర్థి పురందేశ్వరి బీచ్ రోడ్‌లో ఎన్నికల ప్రచారం చేశారు. ఉదయపు నడకకు వచ్చే వారిని కలుస్తూ ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. భాజపాను మరోసారి గెలిపించాలని అభ్యర్థించారు.

విశాఖ బీచ్ రోడ్డులో ప్రచారం చేసిన భాజపా

By

Published : Mar 26, 2019, 11:10 AM IST

విశాఖ బీచ్ రోడ్డులో ప్రచారం చేసిన భాజపా
విశాఖ భాజపా ఎంపీ అభ్యర్థి పురందేశ్వరి బీచ్ రోడ్‌లో ఎన్నికల ప్రచారం చేశారు. కాళీమాత ఆలయం నుంచి వుడా పార్క్ వరకుఉదయపు నడకకు వచ్చే వారిని కలుస్తూ ఓటు వేయాలని అభ్యర్థించారు. కేంద్రంలో మోదీ మరోసారి అధికారంలోకి వచ్చేలా భాజపాను బలపరచాలని కోరారు. తనను గెలిపించి విశాఖ అభివృద్ధిలో పాలుపంచుకోవాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ప్రచారంలో ఆమె వెంట ఎంపీ కంభంపాటి హరిబాబు, తూర్పు నియోజకవర్గం అభ్యర్థి సుహాసినీఆనంద్, దక్షిణ నియోజకవర్గ అభ్యర్థి రామ్‌కుమార్ ఉన్నారు.

ఇవీ చూడండి.

ABOUT THE AUTHOR

...view details