ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'ఎన్నికల తాయిలాలైనప్పటికీ.. మంచి నిర్ణయాలు' - budget

ఎన్నికల మేనిఫెస్టోలా ఉన్నప్పటికీ అన్ని వర్గాల ప్రజలకు ముఖ్యంగా రైతులకు ప్రయోజనం చేకూర్చేలా ఉంది- సాంబశివరావు

By

Published : Feb 1, 2019, 4:58 PM IST

కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన మధ్యంతర బడ్జెట్​ను స్వాగతిస్తున్నామని ఏపీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు సాంబరావు అన్నారు. రానున్న ఎన్నికల్లో ఓట్ల కోసమే ప్రభుత్వం పెద్ద ఎత్తున వరాలు ప్రకటించినప్పటికీ... మంచి నిర్ణయాలని అభిప్రాయపడ్డారు. ఆదాయపు పన్ను పరిమితి పెంపు, రైతులకు సాయం, టీడీఎస్ పెంపు వంటి నిర్ణయాలు సామాన్యులకి మేలు చేకూరుస్తాయని అన్నారు. సంక్షేమ పథకాలు పెద్ద ఎత్తున ప్రవేశపెట్టి ప్రజలను సోమరిపోతుల్నా మార్చడం కంటే ఆదాయం పెంచే మార్గాలు చూపిస్తే మంచిదని అభిప్రాయపడ్డారు.

ap chamber of commerce

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details