ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయానికి రూ.8 కోట్లు - Tribal University

కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయానికి ఈ బడ్జెట్​లో కేటాయింపులు చేయడంపై ఆంధ్రా యూనివర్సిటీ వీసీ నాగేశ్వరరావు హర్షం వ్యక్తం చేశారు.

ఆంధ్రా విశ్వవిద్యాలయం ఉపకులపతి నాగేశ్వరరావు

By

Published : Jul 6, 2019, 5:58 AM IST

ప్రస్తుత బడ్జెట్​లో కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయానికి రూ.8 కోట్లు కేటాయించడంపై ఆంధ్రా విశ్వవిద్యాలయం ఉపకులపతి నాగేశ్వరరావు హర్షం వ్యక్తం చేశారు. ఇప్పుడు కేటాయించిన నగదు ఖర్చు చేస్తే... మరిన్ని నిధులు అవసరం మేరకు వస్తాయని చెప్పారు. ఈ నెల 10 తర్వాత గిరిజన వర్సిటీ తరగతులు ప్రారంభమవుతాయన్న నాగేశ్వరరావు... తాత్కాలిక క్యాంపస్ నిర్వహణ సహా ఇతరత్రా అవసరాలకు ప్రస్తుత కేటాయింపులు ఉపయోగపడతాయని అభిప్రాయపడ్డారు.

ఆంధ్రా విశ్వవిద్యాలయం ఉపకులపతి నాగేశ్వరరావు

ABOUT THE AUTHOR

...view details