రోజుకు వెయ్యి కరోనా వైరస్ నిర్ధారిత పరీక్షలు..! - రోజుకు వెయ్యి కరోనా వైరస్ నిర్ధారిత పరీక్షలు..!
ఉత్తరాంధ్రలో కరోనా వైరస్ నిర్ధారిత పరీక్షలు... రోజుకు వెయ్యి వరకూ నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని అధికారులు చెబుతున్నారు.
![రోజుకు వెయ్యి కరోనా వైరస్ నిర్ధారిత పరీక్షలు..! amc-principal-interview-in-vishaka](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6821238-thumbnail-3x2-lab.jpg)
amc-principal-interview-in-vishaka
రోజుకు వెయ్యి కరోనా వైరస్ నిర్ధారిత పరీక్షలు..!
ఉత్తరాంధ్రలో కరోనా వైరస్ నిర్ధారిత పరీక్షలు... రోజుకు వెయ్యి వరకూ నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని అధికారులు చెబుతున్నారు. కేజీహెచ్ లో ప్రస్తుతానికి 250 నమూనాలను రోజుకు పరీక్షించే సామర్ధ్యం ఉందని...ఇవి కాకుండా నాట్స్ పరీక్షలను ఛాతీ ఆసుపత్రిలో 250 వరకూ నిర్వహిస్తున్నామని...పరీక్షల సమన్వయకర్త, ఆంధ్ర వైద్య కళాశాల ప్రిన్సిపల్ సుధాకర్ వెల్లడించారు. భవిష్యత్‌లో పరీక్షల సంఖ్య పెంపుదలకు అవకాశం ఉంటుందని సుధాకర్ ఈటీవీ ముఖాముఖి.