ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

అంబేడ్కర్‌ జయంతి వేడుకల్లో తెదేపా ఎమ్మెల్సీ - తేదేపా ఆధ్వర్యంలో బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు

భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్‌ జయంతిని విశాఖలో తెదేపా ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. గుంపులు గుంపులుగా కాకుండా వేర్వేరుగా నాయకులు ఈ వేడుకలో పాల్గొన్నారు.

Ambedkar birth anniversary at visakhapattanam
అంబేడ్కర్‌ జయంతి వేడుకల్లో తెదేపా ఎమ్మెల్సీ

By

Published : Apr 15, 2020, 5:55 AM IST

విశాఖలోని శ్రీరామ్ నగర్ కాలనీ, భీముని గుమ్మం ప్రాంతాల్లోని డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్‌ విగ్రహానికి తెదేపా ఎమ్మెల్సీ బుద్ధ నాగ జగదీశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు. పేదలకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేపట్టారు. పార్టీ శ్రేణులంతా తమకు తోచిన రీతిలో సహాయం చేయాలని పిలుపునిచ్చారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details