ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా...స్టీల్ ప్లాంట్ వద్ద అమరావతి రైతుల నినాదాలు - విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వార్తలు

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్లాంట్ ప్రధాన ద్వారం వద్ద అమరావతి రైతులు నినాదాలు చేశారు.

Amaravati farmers agitation at steel plant main gate
స్టీల్ ప్లాంట్ వద్ద అమరావతి రైతుల ఆందోళన

By

Published : Feb 16, 2021, 7:19 PM IST

విశాఖ ఉక్కు ఉద్యమానికి భారీ మద్దతు లభిస్తోంది. స్టీల్ ప్లాంట్ పరిరక్షణలో తామూ భాగమవుతామని అమరావతి రైతులు ప్రకటించారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉక్కు కర్మాగారం ప్రధాన ద్వారం వద్ద నినాదాలు చేశారు.

ABOUT THE AUTHOR

...view details