విశాఖ వేదికగా రాష్ట్రంలో ఇసుక కొరతను నిరసిస్తూ జనసేన తలపెట్టిన లాంగ్ మార్చ్‌కు సర్వం సిద్ధమైంది. ఆ పార్టీ అధినేతతో పాటు 13 జిల్లాల నుంచి జనసేన కార్యకర్తలు, భవన నిర్మాణ కార్మికులు ఇందులో పాల్గొనేందుకు తరలివస్తున్నారు. ఈ నిరసన కార్యక్రమానికి పలు పార్టీలు ఇప్పటికే మద్దతు ప్రకటించాయి. ర్యాలీ అనంతరం బహిరంగ సభలో జనసేనాని పవన్ కల్యాణ్ ప్రసంగించనున్నారు. మరికాసేపట్లో ఈ కార్యక్రమం ప్రారంభం కానున్న నేపథ్యంలో జనసేన నేతలతో ఈటీవీ భారత్ ముఖాముఖి...
జనసేన లాంగ్‌మార్చ్‌కు విస్తృత ఏర్పాట్లు..! - ఏపీలో ఇసుక కొరతపై జనసేన ఆందోళన వార్తలు
జనసేన తలపెట్టిన లాంగ్ మార్చ్‌కు ఆ పార్టీ శ్రేణులు విస్తృత ఏర్పాట్లు చేశాయి. విశాఖ వేదికగా జరిగబోయే ఈ కార్యక్రమానికి భారీగా కార్మికులు, పార్టీ కార్యకర్తలు తరలివస్తున్నారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా పోలీసులు భారీ భద్రత ఏర్పాట్లు చేశారు.
all set for janasena long march at vishakapatnam
ఇదీ చదవండి: