'టఫ్మ్యాన్' అభినవ్ జా... 100 కి.మీ పరుగులో రికార్డు - అభినవ్ జా టఫ్ మ్యాన్ 100 కిమీ పరుగు వార్తలు
విశాఖ తూర్పు నౌకాదశంలోని ఐఎన్ఎస్ కర్ణలో లెఫ్టినెంట్ కమాండర్ ఉన్న అభినవ్ జా... ఈ నెల 2న చండీగఢ్‌లో జరిగిన "టఫ్మ్యాన్ 100 కి.మీ స్టేడియం రన్"లో ప్రథమ స్థానంలో నిలిచారు. అభినవ్... 100 కిలోమీటర్ల పరుగును 8 గంటల 17 నిమిషాల 02 సెకన్ల రికార్డు సమయంతో పూర్తి చేశారు. ఈ విజయంతో సెప్టెంబర్‌లో.. నెదర్లాండ్స్‌లో జరిగే ప్రపంచ ఛాంపియన్‌షిప్‌కు ఆయన అర్హత సాధించారు.

'టఫ్మ్యాన్' అభినవ్ జా... 100 కి.మీ పరుగులో రికార్డు