ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'ప్రియాంక తప్పేం లేదు.. శ్రీకాంత్​ను కఠినంగా శిక్షించండి' - విశాఖలో యువతిపై యువకుడు దాడి తాజా వార్తలు

విశాఖలోని థాంసన్ స్ట్రీట్ వద్ద ప్రియాంక అనే యువతిపై.. యువకుడు శ్రీకాంత్ దాడి చేసిన ఘటనపై.. బాధితురాలి కుటుంబీకులు తీవ్రంగా స్పందించారు. ప్రియాంకపై.. అన్యాయంగా దాడి చేశారని ఆవేదన చెందారు. శ్రీకాంత్ ప్రేమ పేరుతో వేధించాడని.. ప్రియాంక ఒప్పుకోలేదని చెప్పారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలను.. ప్రియాంక కుటుంబీకులు ఈటీవీ భారత్​తో పంచుకున్నారు. శ్రీకాంత్ ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

A young man attacked
A young man attacked

By

Published : Dec 2, 2020, 2:03 PM IST

విశాఖలో యువతిపై యువకుడు దాడి.. కఠినంగా శిక్షించాలంటున్న కుటుంబసభ్యులు

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details