విశాఖ జిల్లా అనకాపల్లి సమీపంలోని శారదానగర్ లో వివాహిత అదృశ్యమైంది. దొడ్డి స్వాతి అనే వివాహిత మంగళవారం సాయంత్రం నుంచి కనిపించడం లేదని.. ఆమె భర్త నాగు అనకాపల్లి పట్టణ పోలీసులను ఆశ్రయించాడు. బుధవారం ఫిర్యాదు చేశాడు. మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు అనకాపల్లి పట్టణ ఎస్సై రామకృష్ణ తెలిపారు.
ఇవీ చదవండి: