ఆంధ్రవిశ్వవిద్యాలయం, ఐఐఎం భాగస్వామ్యంతో ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సును అత్యున్నత ప్రమాణాలతో నిర్వహించాలన్న నిర్ణయానికి విద్యార్థుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. ఆ కోర్సుకు 40 మంది విద్యార్థులు ఎంపికయ్యారు. దేశవ్యాప్తంగా పలు విశ్వవిద్యాలయాలు విదేశీ విద్యార్థులను దృష్టిలో ఉంచుకుని కొన్ని కోర్సులను రూపొందిస్తున్నాయి. అందులో భాగంగా... ఆంధ్రవిశ్వవిద్యాలయం కూడా తాజా కోర్సును అందుబాటులోకి తెచ్చింది.
విదేశీయుల మనసులో ఏయూ - visakha AU news
ఆంధ్ర విశ్వవిద్యాలయం, ఐఐఎం భాగస్వామ్యంతో ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సుకు 40 మంది విదేశీ విద్యార్థులు ఎంపికయ్యారు.
విదేశీయుల మనసులో ఏయూ