జీవీఎంసీ ఏడవ వార్డు పరిధిలో తెదేపా వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ వర్ధంతిని నిర్వహించారు. పలువురు నాయకులు హాజరై.. పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించారు. ప్రపంచం నలుమూలలకు తెలుగు జాతి ఖ్యాతిని చాటి చెప్పిన మహోన్నత వ్యక్తి తారకరామారావు అని నేతలు. వార్డు కార్పొరేటర్ అభ్యర్థి పిల్ల మంగమ్మ ఆధ్వర్యంలో మధురవాడ ఆరోగ్య కేంద్రంలోని రోగులకు పండ్లు, రొట్టెలు పంపిణీ చేశారు.
విశాఖ నగరంలో ఘనంగా ఎన్టీఆర్ వర్ధంతి - ntr 25th death anniversary latest news
విశాఖ నగరంలోని ఏడవ వార్డు పరిధిలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ 25వ వర్ధంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా మధురవాడ ఆరోగ్య కేంద్రంలోని రోగులకు పండ్లు, రొట్టెలు పంపిణీ చేశారు.
ఎన్టీఆర్ 25వ వర్ధంతి