విశాఖలో 24 గంటలుగా జాతీయ రహదారి దిగ్బంధం కొనసాగుతోంది. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు నిరసనగా కార్మికులు జాతీయ రహదారిని దిగ్బంధం చేశారు. కూర్మన్నపాలెం వద్ద నిన్న సాయంత్రం నుంచి నిరసనలు కొనసాగుతున్నాయి. ప్రత్యామ్నాయ మార్గాల్లో వాహనాల రాకపోకలు కొనసాగుతున్నాయి.
ఉక్కుపోరు: 24 గంటలుగా జాతీయ రహదారి దిగ్బంధం - Visakha steel plant Latest news
విశాఖ జిల్లా కూర్మన్నపాలెం వద్ద నిన్న రాత్రి 7 గంటల నుంచి నిరసనలు కొనసాగుతున్నాయి. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు నిరసనగా కార్మికులు జాతీయ రహదారిని దిగ్బంధం చేశారు.
ఉక్కుపోరు: 24 గంటలుగా జాతీయరహదారి దిగ్బంధం