ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

విశాఖలో యువతిపై అత్యాచారం.. ముగ్గురు అరెస్ట్​ - విశాఖలో యువతిపై హత్యాచారం

Young girl raped at gajuwaka: విశాఖపట్నం పాతగాజువాక పరిధిలో 21 ఏళ్ల యువతిపై ముగ్గురు అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితులను అరెస్టు చేసినట్లు గాజువాక సీఐ తెలిపారు.

Young girl raped at gajuwaka
Young girl raped at gajuwaka

By

Published : Jul 2, 2022, 4:54 PM IST

విశాఖ నగరం పాతగాజువాక సమీపంలో దారుణం చోటుచేసుకుంది. మానసిక రోగి అయిన 21 ఏళ్ల యువతిపై ముగ్గురు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈమేరకు బాధిత యువతి తల్లి ఫిర్యాదుతో గాజువాక పోలీసులు కేసు నమోదు చేశారు. ఘాతుకానికి పాల్పడిన ఆ ముగ్గురిని అదుపులోకి తీసుకున్నామని సీఐ మల్లేశ్వర రావు తెలిపారు. కేసులో దర్యాప్తు జరుగుతుందని.. బాధితురాలిని కేజీహెచ్ తరలించి చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details