ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

వారిది బెదిరింపు రాజకీయం! - mlc arjunudu

తెలుగుదేశం పార్టీకి ఐటీ సేవలు అందించే సంస్థపై వైకాపా నేతలు దాడులు చేయించడం.. హేయమైన చర్య అని తెదేపా కృష్ణా జిల్లా అధ్యక్షుడు అర్జునుడు విమర్శించారు.

వైకాపావి బెదిరింపు రాజకీయాలు

By

Published : Mar 3, 2019, 8:02 PM IST

వైకాపావి బెదిరింపు రాజకీయాలు
తెలుగుదేశం పార్టీకి ఐటీ సేవలు అందించే సంస్థపై వైకాపా నేతలు దాడులు చేయించడం.. హేయమైన చర్య అని తెదేపా కృష్ణా జిల్లా అధ్యక్షుడు అర్జునుడు విమర్శించారు. తెలంగాణ ప్రభుత్వాన్ని అడ్డు పెట్టుకుని బెదిరింపు రాజకీయాలకుదిగుతున్నారని ఆరోపించారు.తెదేపా సభ్యత్వ నమోదు వివరాలు, పోలింగ్ కేంద్రాల కన్వీనర్లు, కమిటీ సభ్యుల వివరాలను దొంగిలించి.. ఆ డేటాను వైకాపాకు అందించడానికే ఐటీ కంపెనీలపై తెలంగాణ పోలీసులు దాడి చేశారన్నారు.ఐటీ నిపుణులను అక్రమంగా నిర్బంధించారని ఆరోపించారు.

ABOUT THE AUTHOR

...view details