విజయవాడ తూర్పు వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి బొప్పన భావకుమార్.. ఎన్నికల్లో విజయంపై దీమా వ్యక్తం చేశారు.
బొప్పన భావకుమార్
By
Published : Mar 18, 2019, 1:25 PM IST
బొప్పన భావకుమార్
విజయవాడ తూర్పు వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి బొప్పన భావకుమార్.. వచ్చే ఎన్నికల్లో విజయంపై దీమా వ్యక్తం చేశారు. నగరంలోనిగుణదల మేరీ మాత ఆలయంలో ప్రత్యేక ప్రార్థనలునిర్వహించారు. వైకాపా నాయకత్వం తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని చెప్పారు. గెలుపు రూపంలో పార్టీకి కానుక అందిస్తానన్నారు.