హైదరాబాద్లో మద్యం, హుక్కా సేవించి(consuming hookah arrested in Hyderabad) డ్యాన్సులు చేస్తున్న 44 మంది యువకుల్ని పోలీసులు అరెస్టు(Youngsters arrested in Hyderabad) చేశారు.
స్థానికుల ఫిర్యాదుతో కూకట్‌పల్లి వివేక్‌నగర్‌లోని ఓ ఇంటిపై పోలీసులు శనివారం రాత్రి తనిఖీ చేయడానికి వెళ్లారు. ఆ ఇంట్లో మద్యం, హుక్కా సేవించి డ్యాన్స్ చేస్తున్న 44మందిని అరెస్టు చేశారు. ఈ పార్టీ నిర్వాహకులైన ఇమ్రాన్, దయాల్ అనే వ్యక్తులపై కేసు నమోదు చేశారు.