పోలవరం కుడి కాలువలో దూకి ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడిని కృష్ణా జిల్లా గన్నవరం మండలం గొల్లనపల్లికి చెందిన గణేష్గా గుర్తించారు. యువకుడు చనిపోతూ తీసుకున్న సెల్ఫీ వీడియో కలకలం రేపింది.
Suicide: కాల్వలో దూకి యువకుడి ఆత్మహత్య.. ప్రేమ వైఫల్యమే కారణమా? - గన్నవరం వార్తలు
సెల్ఫీ వీడియో తీసుకున్న ఓ యువకుడు.. అనంతరం పోలవరం కాల్వలో దూకి బలవన్మరణానికి పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న గన్నవరం అగ్నిమాపక సిబ్బంది.. ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని వెలికితీశారు.
young men suicide in vijayawada
విషయం తెలుసుకున్న గన్నవరం అగ్నిమాపక సిబ్బంది.. ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని వెలికితీశారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని విషయాలు తెలియాల్సి ఉందని ఎస్సై రమేష్ వెల్లడించారు. కాగా.. ప్రేమ విఫలమైందన్న బాధతోనే యువకుడు ఆత్మహత్యకు పాల్పడినట్లు స్థానికులు చెబుతున్నారు.
ఇదీ చదవండి:పండగ పూట విషాదం.. స్నానానికెళ్లి ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు మృతి!