ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ZP Chairmans: వైకాపా జడ్పీ ఛైర్మన్​ అభ్యర్థులు వీరే..

By

Published : Sep 24, 2021, 5:14 PM IST

Updated : Sep 24, 2021, 7:08 PM IST

వైకాపా జడ్పీ ఛైర్మన్​ అభ్యర్థులు వీరే
వైకాపా జడ్పీ ఛైర్మన్​ అభ్యర్థులు వీరే

17:11 September 24

జడ్పీ ఛైర్మన్ల ఎన్నికకు వైకాపా అభ్యర్థులు ఖరారు

రేపు జరగనున్న జిల్లా పరిషత్ ఛైర్మన్ల ఎన్నికకు సంబంధించి వైకాపా తమ అభ్యర్థులను ఖరారు చేసింది. నేతలతో చర్చించి సీఎం జగన్  జడ్పీ ఛైర్మన్ అభ్యర్థులను ఖరారు చేశారు.  

జిల్లా   వైకాపా జడ్పీ ఛైర్మన్ అభ్యర్థి పేరు 
విజయనగరం  మజ్జి శ్రీనివాస్
శ్రీకాకుళం పిరియా విజయ
విశాఖపట్నం అరిబిరా
తూర్పుగోదావరి వేణుగోపాల్
పశ్చిమ గోదావరి   కౌరు శ్రీనివాస్
కృష్ణా  ఉప్పాళ్ల హారిక
గుంటూరు క్రిస్టినా
ప్రకాశం బూచేపల్లి వెంకాయమ్మ
నెల్లూరు  ఆనం అరుణమ్మ
కర్నూలు            వెంకట సుబ్బారెడ్డి                        
చిత్తూరు వి.శ్రీనివాసులు
అనంతపురం గిరిజ
కడప ఆకేపాటి అమర్​నాథ్​రెడ్డి

ఇదీ చదవండి

MPP ELECTION: 12 గంటల వరకు నామినేషన్ల పరిశీలన.. 3 గంటలకు ప్రత్యేక సమావేశం 

Last Updated : Sep 24, 2021, 7:08 PM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details