ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'సవరించిన అంచనాల మేరకు పోలవరం నిధులు విడుదల చేయండి' - ycp mp's meet central ministers shekavath

వైకాపా ఎంపీలు కేంద్ర జలశక్తి శాఖ మంత్రి షెకావత్‌ను కలిశారు. పోలవరం నిధులు, రాయలసీమ ఎత్తిపోతల అనుమతి, గెజిట్‌ అభ్యంతరాలపై కేంద్రమంత్రితో చర్చించారు.

ycp mp's meet central ministers shekavath
'సవరించిన అంచనాల మేరకు పోలవరం నిధులు విడుదల చేయండి'

By

Published : Jul 28, 2021, 8:00 PM IST

కేంద్ర జలశక్తి శాఖ మంత్రి షెకావత్‌ను వైకాపా ఎంపీలు దిల్లీలో కలిశారు. పోలవరం నిధులు, రాయలసీమ ఎత్తిపోతల అనుమతి, గెజిట్‌ అభ్యంతరాలపై కేంద్రమంత్రితో చర్చించారు. సవరించిన అంచనాల మేరకు పోలవరం నిధులు విడుదల చేయాలని ఎంపీలు వినతిపత్రం ఇచ్చారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details