ట్విట్టర్లో కాదు... మీడియా ముందుకు రండి: వైకాపా - ycp mla
సీఎం జగన్, ఎంపీ విజయసాయిరెడ్డిపై విమర్శలు, ఆరోపణలు చేస్తున్న మాజీ మంత్రి లోకేష్‌పై.. వైకాపా ఎమ్మెల్యే సుధాకర్ బాబు తీవ్రంగా స్పందించారు.
'ట్విట్టర్లో కాకుండా మీడియా ముందుకు రండి'
తెదేపాను ప్రజలు తిరస్కరించారని వైకాపా ఎమ్మెల్యే సుధాకర్ బాబు అన్నారు. సీఎం జగన్, ఎంపీ విజయసాయిరెడ్డిపై చంద్రబాబు, లోకేష్ చేస్తున్న వ్యాఖ్యలు, ట్వీట్లను తప్పుబట్టారు. ట్విట్టర్లో కాకుండా ప్రెస్ మీట్లో మాట్లాడాలన్నారు.