ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తెదేపా అభ్యర్థిని కొందపనేని వాణిపై వైకాపా నాయకుల దాడి - కృష్ణా తాజా న్యూస్

విజయవాడలోని మూడో డివిజన్​లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న తెదేపా అభ్యర్థిని కొందపనేని వాణిపై వైకాపా నాయకులు దాడికి చేశారు. ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎన్నికల ప్రచారం చేయవద్దంటూ వైకాపా వర్గీయులు తమపై దాడికి పాల్పడ్డారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

Ycp leaders attack tdp candidate Kondapaneni Vani in third division in Vijayawada
'తెదేపా అభ్యర్థి కొందపనేని వాణిపై వైకాపా నాయకుల దాడి'

By

Published : Feb 16, 2021, 10:49 PM IST

విజయవాడలోని మూడో డివిజన్​లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న తెదేపా అభ్యర్థి కొందపనేని వాణిపై వైకాపా నాయకులు దాడికి పాల్పడ్డారు. దీనిపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎన్నికల ప్రచారం చేయవద్దంటూ అవినాష్ వర్గీయులు తమపై అకారణంగా దాడి చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. నగరపాలక సంస్థ ఎన్నికల్లో మూడో డివిజన్ నుంచి కొందపనేని వాణి తెదేపా అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు.

ఇదీ చదవండి:

పురపాలికల్లో ఒకే నామినేషన్ దాఖలుపై ఎస్​ఈసీ దృష్టి

ABOUT THE AUTHOR

...view details