ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Suspicious Death: అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి - అజిత్ సింగ్ నగర్​లో మహిళ మృతి వార్తలు

విజయవాడ అజిత్ సింగ్ నగర్​లో.. అనుమానాస్పద స్థితిలో ఓ మహిళ మృతిచెందింది. కుటుంబ కలహాలతోనే మహిళ మరణించినట్లు మృతురాలి బంధువులు తెలిపారు.

women Suspicious Death at ajith singh nagar in vijayawada
అనుమానస్పద స్థితిలో మహిళ మృతి

By

Published : Oct 4, 2021, 10:56 AM IST

విజయవాడ అజిత్ సింగ్ నగర్​లో.. అనుమానాస్పద స్ధితిలో జయలక్ష్మి అనే మహిళ మృతి చెందింది. కుటుంబ కలహాల కారణంగా మృతి చెందినట్లు.. మృతురాలి బంధువులు తెలిపారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details