విజయవాడ రూరల్ మండలం నిడమానూరులో సింహాద్రి నళిని అనే వివాహిత ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో నళిని ఆత్మహత్య చేసుకున్నట్లు నళిని తండ్రి తెలిపారు. పటమట పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు.
కుటుంబ కలహాలతో వివాహిత ఆత్మహత్య - విజయవాడలో కుటుంబ కలహాలతో వివాహిత ఆత్మహత్య
కుటుంబ కలహాలతో విజయవాడ రూరల్ మండలం నిడమానూరులో ఓ వివాహిత బలవన్మరణానికి పాల్పడింది. పటమట పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు.
నిడమానూరులో కుటుంబ కలహాలతో వివాహిత ఆత్మహత్య