కృష్ణాజిల్లా విజయవాడ ఎనికేపాడులో కల్పన అనే మహిళ అనుమానాస్పద స్థితిలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. గత రాత్రి దంపతుల మధ్య జరిగిన గొడవే ఆత్మహత్యకు కారణమని బంధువులు అనుమానిస్తున్నారు. ఆమె భర్త టంకసాల ప్రభుకుమార్ పరారీలో ఉన్నాడు.
అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి - విజయవాడ నేర వార్తలు
కృష్ణా జిల్లాలో ఓ మహిళ అనుమానాస్పదస్థితిలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. గత రాత్రి జరిగిన గొడవే ఆత్మహత్యకు కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు.
![అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి women suicide in vijayawada](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-12945810-771-12945810-1630561364357.jpg)
women suicide in vijayawada