మనసు దోచే సిల్క్ కాటన్ సొగసులు! - silk cotton sarees latest news
ఇకత్ నమూనాలు... డయాగ్నల్ మోటిఫ్‌లు... పూల డిజైన్లు... అద్దాల ఎంబ్రాయిడరీతో అందంగా తీర్చిదిద్దిన ఈ సిల్క్ కాటన్ చీరలు కళాంజలిలో సందడి చేస్తున్నాయి.
మనసు దోచే సిల్క్ కాటన్ సొగసులు!
ఇకత్ నమూనాతో మిలటరీ-గ్రీన్ సిల్క్ కాటన్ శారీ.. దానిపై మామిడి మోటిఫ్‌లు, గులాబీరంగు అంచుపై జరీ పనితనం కళ తెచ్చిపెట్టాయి. లేత గోధుమ రంగు సిల్క్ కాటన్ చీరపై పరుచుకున్న డయాగ్నల్ మోటిఫ్‌లూ...గులాబీ వర్ణం అంచూ, పూల డిజైన్లు, అద్దాల పనితనం... చీర అందాన్ని రెట్టింపు చేశాయి కదూ!
- ఇదీ చూడండి:సరికొత్త డిజైన్లతో ఫ్యాషన్ మేళా!