ప్రకాశం బ్యారేజీ నుంచి 22,404 క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు. బందరు, ఏలూరు, రైవస్ కాల్వలకు 11,704 క్యూసెక్కుల నీటిని ప్రకాశం బ్యారేజీలో 10 గేట్ల ద్వారా 8,700 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి వదులుతున్నారు.
ప్రస్తుతం 3.07 టీఎంసీల మేర ప్రకాశం బ్యారేజీ నీరు ఉంది. మున్నేరు నుంచి వరద నీరు వచ్చే సూచనలు ఉండటంతో వచ్చే అందుకునీటికి అనుగుణంగా నీటిని కిందకు వదిలేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.