విశ్రాంత ఐఏఎస్ అధికారి అశుతోష్ మిశ్రా నేతృత్వంలోని 11వ వేతన సవరణ సంఘం గడువును ప్రభుత్వం పెంచింది. 2020 జూన్ 30 తేదీ వరకు వేతన సవరణ సంఘం గడువు పెంచుతూ సీఎస్ నీలంసాహ్ని ఉత్తర్వులు జారీ చేశారు. అశుతోష్ నేతృత్వంలో..... వేతన సంఘం నిర్దేశించిన అంశాలను పరిశీలించి నివేదిక సమర్పించాల్సి ఉంది.
11వ వేతన సవరణ సంఘం గడువు పెంపు - పదకొండో వేతన సవరణ సంఘం గడువు పెంపు
పదకొండో వేతన సవరణ సంఘం గడువును... ప్రభుత్వం ఈ ఏడాది జూన్ 30 వరకు పొడిగించింది. ఈ మేరకు సీఎస్ నీలం సాహ్ని ఉత్తర్వులు జారీ చేశారు.
సీఎస్ నీలం సాహ్ని