ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

VRA Association: జగన్‌ ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి: వీఆర్‌ఏల సంఘం - ap latest news

VRA Association: జగన్‌ అధికారంలోకి రాకముందు ఇచ్చిన మాటలను నిలబెట్టుకోవాలని.. వీఆర్‌ఏల సంఘం డిమాండ్ చేసింది. డీఏ ఉపసంహరణ ఉత్తర్వులు వెనక్కి తీసుకోవాలని.. వీఆర్‌ఏల సంఘం అధ్యక్షుడు పెద్దన్న డిమాండ్‌ చేశారు.

VRA Association requests government to solve their problems
జగన్‌ ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి: వీఆర్‌ఏల సంఘం

By

Published : Feb 15, 2022, 8:00 PM IST


VRA Association: జగన్‌ అధికారంలోకి వచ్చాక వీఆర్‌ఏలకు కనీసం జీతం రూ.21వేలు ఇస్తానని చెప్పిన మాట నిలబెట్టుకోవాలని.. రాష్ట్ర రెవెన్యూ సహాయకుల సంఘం డిమాండ్‌ చేసింది. డీఏ ఉపసంహరణ ఉత్తర్వులు వెనక్కి తీసుకోవాలని.. వీఆర్‌ఏల సంఘం అధ్యక్షుడు పెద్దన్న డిమాండ్‌ చేశారు. వైకాపా అధికారంలోకి వచ్చి మూడేళ్లవుతున్నా.. తమ సమస్యలు పరిష్కరించలేదని వాపోయారు. తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించేవరకు దశల వారీ ఉద్యమాలు చేపడతామన్నారు.

జగన్‌ ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి: వీఆర్‌ఏల సంఘం

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details