సీతానగరం పుష్కర ఘాట్ వద్ద రైల్వే ట్రాక్ సమీపంలో పురుగుల మందు తాగి షేక్ లాల్ బాషా (26) అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు వాలంటీర్‌గా పని చేస్తున్నట్లు సమాచారం.
suicide: పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య - Volunteer suicide
ఆత్మహత్య
08:35 August 24
మృతుడు షేక్‌లాల్ బాషా (26) గా గుర్తింపు
ఆత్మహత్య చేసుకున్న యువకుడు విజయవాడ కృష్ణలంక రాణిగారి తోట వాసిగా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆత్మహత్యకు గల కారణాలు గుర్తిస్తున్నట్టు చెప్పారు.
ఇదీ చదవండి:
Missing: ఇద్దరు పిల్లలతో సహా తల్లి అదృశ్యం.. భర్త వేధింపులే కారణమా?
Last Updated : Aug 24, 2021, 3:55 PM IST