Volunteer Husband's Harassments: ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో బాలికను వేధిస్తున్న వాలంటీర్ భర్తపై కేసు నమోదైంది. ఇంటర్ చదువుతున్న బాలిక స్నానం చేస్తుండగా.. వాలంటీర్ భర్త వీడియోలు తీసి వేధింపులకు పాల్పడ్డాడు. దీనిపై బాధితురాలు తిరువూరు పోలీసులను ఆశ్రయించింది. అధికార పార్టీ నేతలు చేసిన రాజీ ప్రయత్నాలు బెడిసికొట్టాయి. అయితే తనను వేధించిన వ్యక్తికి శిక్ష పడాల్సిందేనంటూ బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. వాలంటీర్ భర్తపై కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు.
వాలంటీర్ భర్త వేధింపులు.. శిక్షించాలని బాలిక ఫిర్యాదు - Volunteer Husband's Harassments towards minor in Tiruvuru
Volunteer Husband's Harassments: ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో బాలికను వేధిస్తున్న వాలంటీర్ భర్తపై కేసు నమోదైంది. తనను వేధించిన వ్యక్తికి శిక్ష పడాల్సిందేనంటూ బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసింది.
Volunteer Husband's Harassments