కృష్ణా జిల్లా విజయవాడలో కరోనా మహమ్మారి ఓ న్యాయవాది కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది. కరోనాతో 4 రోజుల్లో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందడం స్థానికులను సైతం కలచివేసింది.
కరోనా కాటు.. నాలుగు రోజుల్లో ఒకే కుటుంబంలో నలుగురు మృతి
కరోనా
13:14 April 20
విజయవాడకు చెందిన న్యాయవాది కుటుంబంలో విషాదం
వైరస్ సోకి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న న్యాయవాది దినేశ్ తండ్రి ఈరోజు తెల్లవారుజామున తుది శ్వాస విడువగా.. మధ్యాహ్నం దినేశ్ మృతి చెందాడు. 3 రోజుల క్రితం కొవిడ్ కారణంగా దినేశ్ తల్లి, బాబాయి మరణించారు.
ఇదీ చదవండి:
Last Updated : Apr 20, 2021, 2:13 PM IST