ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

గవర్నర్​ను కలిసిన విజిలెన్స్ కమిషనర్ - vizilence commissioner meet state governor

గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్​ను.. రాష్ట్ర విజిలెన్స్ కమిషనర్​గా నియమితులైన పూర్వ ఐఏఎస్ అధికారి వీణా ఈష్.. మర్యాద పూర్వకంగా కలిశారు. గత నెల పదవ తేదీన ఆమె బాధ్యతలు తీసుకున్న విషయాన్ని నివేదించారు. భూ వనరుల శాఖలో ప్రత్యేక కార్యదర్శిగా పదవీ విరమణ చేసిన తదుపరి... రాష్ట్ర ప్రభుత్వం వీణా ఈష్​ను రెండు సంవత్సరాల కాలానికి గాను విజిలెన్స్ కమిషనర్​గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రజలకు మేలు జరిగేలా చర్యలు తీసుకోవాలని గవర్నర్ ఆమెకు సూచించారు.

గవర్నర్​ను కలిసిన విజిలెన్స్ కమిషనర్
గవర్నర్​ను కలిసిన విజిలెన్స్ కమిషనర్

By

Published : Feb 5, 2020, 10:08 PM IST

గవర్నర్​ను కలిసిన విజిలెన్స్ కమిషనర్

ఇదీ చూడండి:

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details