విజయవాడ కనకదుర్గమ్మను విశాఖ శారదాపీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతీ దర్శించుకున్నారు. ఇంద్రకీలాద్రీకి వచ్చిన స్వామీజీని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ప్రిన్సిపల్ సెక్రటరీ జి.వాణీ మోహన్, ఆలయ పాలకమండలి చైర్మన్ పైలా సోమినాయుడు, ఆలయ కార్యనిర్వహణాధికారి డి.భ్రమరాంబ ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారిని దర్శించుకున్న స్వామిజీ పూలు పండ్లు సమర్పించారు.
ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న.. శారదా పీఠం ఉత్తరాధికారి - vijayawada durga temple news
విజయవాడ కనకదుర్గమ్మను విశాఖ శారదా పీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర స్వామి దర్శించుకున్నారు. రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ఆలయ అధికారులు స్వాగతం పలికారు.
vishakha swamiji visit to kanakadurga temple