తెలంగాణలోని హైదరాబాద్ మాదాపూర్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో విజయవాడ అజిత్ సింగ్ నగర్‌కు చెందిన పప్పు భరద్వాజ్ అనే యువకుడు మృతి చెందాడు. కరోనా కారణంగా ఇన్ని రోజులు ఇంటి వద్దే ఉన్న భరద్వాజ్.. సెప్టెంబర్ 27వ తేదీన హైదరాబాద్‌లో తాను పనిచేస్తున్న స్టూడియోలో విధుల్లో చేరేందుకు వెళ్లాడు. అనుకోని రీతిలో రోడ్డు ప్రమాదం బారిన పడి మృతి చెందాడు. దీంతో మృతుని కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. అజిత్ సింగ్ నగర్లో విషాదఛాయలు అలుముకున్నాయి.
హైదరాబాద్‌లో విజయవాడ యువకుడు మృతి - vijayawada youngster killed in road accident occured at madhapur
విజయవాడ అజిత్ సింగ్ నగర్‌కు చెందిన పప్పు భరద్వాజ్ అనే యువకుడు.. తెలంగాణలోని హైదరాబాద్ మాదాపూర్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. భరద్వాజ్ మృతితో కుటుంబంలో విషాదం నెలకొంది.
హైదరాబాద్‌లో విజయవాడ యువకుడు మృతి