ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఓటు హక్కు వినియోగించుకున్న కేశినేని శ్వేత - తెదేపా మేయర్ అభ్యర్థి కేశినేని శ్వేత వార్తలు

విజయవాడ మూడో డివిజన్​లో.. తెదేపా మేయర్ అభ్యర్థి కేశినేని శ్వేత ఓటు హక్కు వినియోగించుకున్నారు. వైకాపా ఏజెంట్లు, ఎన్నికల సిబ్బంది.. తెదేపా నాయకులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు.

vijayawada tdp mayor candidate kesineni swetha casted her vote
ఓటు హక్కు వినియోగించుకున్న కేశినేని శ్వేత

By

Published : Mar 10, 2021, 1:10 PM IST

విజయవాడ తెదేపా మేయర్ అభ్యర్థి కేశినేని శ్వేత మూడో డివిజన్​లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. డివిజన్లను రీ - డ్రాయింగ్ చేయడం వల్ల ఓటర్లు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. ఒకే ఇంటిలో ఉన్న వారి ఓట్లు.. వేర్వేరు పోలింగ్ స్టేషన్లల్లో వేశారని అసంతృప్తి వ్యక్తం చేశారు. తమ ఇంట్లో తన ఓటు ఒక చోట, తల్లిదండ్రులవి వేర్వేరు చోట్ల ఉన్నాయని చెప్పారు. తమ అభ్యర్ధులను.. వైకాపా ఏజెంట్లు, ఎన్నికల సిబ్బంది ఇబ్బంది పెడుతున్నారని ఆరోపణలు చేశారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details