విజయవాడకు 24 గంటల్లో 30 విమాన సర్వీసులు విజయవంతంగా నడిపారు. మూడు విదేశీ సర్వీసుల్లో 261 మంది ప్రవాసాంధ్రులు రాగా...27 దేశీయ సర్వీసుల్లో 901 మంది ప్రయాణికులు విజయవాడకు వచ్చారు. 30 విమాన సర్వీసులు పూర్తి చేయడంపై విమానాశ్రయ డైరెక్టర్ మధుసూదనరావు హర్షం వ్యక్తం చేశారు.
విజయవాడకు 24 గంటల్లో 30 విమాన సర్వీసులు - గన్నవరం విమానాశ్రయ డైరెక్టర్ మధుసూదనరావు
విజయవాడకు 24 గంటల్లో 30 విమాన సర్వీసులు పూర్తిచేయడంపై విమానాశ్రయ డైరెక్టర్ మధుసూదనరావు హర్షం వ్యక్తం చేశారు.
గన్నవరం విమాన సర్వీసులు