ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

స్వచ్ఛ సర్వేక్షణ్ - 2020: విజయవాడకు నాలుగో స్థానం - స్వచ్ఛ సర్వక్షణ్ పై వార్తలు

స్వచ్ఛ సర్వేక్షణ్-2020 అవార్డుల్లో విజయవాడకు నాలుగో ర్యాంక్‌ దక్కింది. ప్రథమ స్థానంలో ఇండోర్‌ నిలిచింది. విశాఖ 9వ ర్యాంక్​తో వెనకబడింది.

Vijayawada ranks fourth in Swachha Survey-2020 Awards
స్వచ్ఛ సర్వేక్షణ్-2020

By

Published : Aug 20, 2020, 2:46 PM IST

స్వచ్ఛ సర్వేక్షణ్-2020 అవార్డుల్లో విజయవాడకు నాల్గవ ర్యాంక్‌ దక్కింది. తిరుపతికి 6వ ర్యాంక్‌ వచ్చింది. విశాఖ 9వ ర్యాంక్​తో వెనుకంజ వేసింది. స్వచ్ఛ సర్వేక్షణ్‌లో హైదరాబాద్‌కు 23వ ర్యాంకు.. సికింద్రాబాద్ కంటోన్మెంట్‌కు 31వ ర్యాంకు వచ్చింది.

దేశవ్యాప్తంగా 4,242 పట్టణాలు, 62 కంటోన్మెంట్ బోర్డుల్లో స్వచ్ఛ సర్వేక్షణ్ సర్వే నిర్వహించాగా వరుసగా నాలుగోసారి ఇండోర్‌కు ప్రథమ స్థానం దక్కింది. రెండో స్థానంలో సూరత్, మూడో స్థానంలో నవీ ముంబయి నిలిచాయి.

ABOUT THE AUTHOR

...view details