డల్లాస్ నుంచి వచ్చిన విజయవాడ యువకుడిపై కేసు - విజయవాడలో కరోనా ఎఫెక్ట్
అమెరికా డల్లాస్ నుంచి విజయవాడ వచ్చిన యువకుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. హోం క్వారంటైన్‌లో ఉండాలన్న ఆదేశాన్ని పెడచెవిన పెట్టిన యువకుడు...మచిలీపట్నం, పెదపారుపూడిలో బంధువుల ఇళ్లకు వెళ్లాడు. ఈ నెల 16న వచ్చిన యువకుడి చేతికి అధికారులు ట్యాగ్ వేశారు. వైద్య సిబ్బంది ఫిర్యాదుతో పెదపారుపూడి పోలీసులు కేసు నమోదు చేశారు.
vijayawada police case on young man