కరోనాతో ప్రపంచం వణికిపోతున్నా... విజయవాడలో కొంతమంది ఖాతరు చేయడంలేదు. లాక్డౌన్ ప్రకటించినా రోడ్లపై యధేచ్ఛగా తిరుగుతున్నారు. అధికారులు, పోలీసులు హెచ్చరిస్తున్నా ... లెక్క చేయకుండా సామాజిక దూరం పాటించడంలేదు. రైతు బజార్లు, నిత్యావసర దుకాణాల వద్ద, రహదారులపైనా ఇదే పరిస్థితి కొనసాగుతోంది. భారత్లో కరోనా ప్రమాదం రైతు బజార్లు, నిత్యావసర దుకాణాలు వద్ద పొంచి ఉందని... ఇప్పటికే ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది.
లాక్డౌన్: హెచ్చరిస్తున్నా లెక్కేలేదు..! - carona cases in vijayawada
లాక్డౌన్ అమల్లో ఉన్నా... విజయవాడలో కొంతమంది లెక్కచేయకుండా సంచరిస్తూనే ఉన్నారు. రైతు బజార్లలో, నిత్యావసర దుకాణాల వద్ద సామాజిక దూరం పాటించడంలేదు.
![లాక్డౌన్: హెచ్చరిస్తున్నా లెక్కేలేదు..! vijayawada people not followint lock down rules](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6570195-393-6570195-1585370702210.jpg)
విజయవాడలో లాక్డౌన్ అతిక్రమిస్తున్న జనం
లాక్డౌన్: హెచ్చరిస్తున్నా లెక్కేలేదు..!