విజయవాడ ఎంపీ కేశినేని నానికి కరోనా సోకింది. ఇంట్లోనే క్వారంటైన్‌లో ఉంటూ అన్ని జాగ్రత్త చర్యలూ తీసుకుంటున్నామని ఆయన ట్విటర్ ద్వారా వెల్లడించారు. ఇటీవల తనను కలిసిన వారు కరోనా పరీక్షలు చేయించుకుని తగు జాగ్రత్తలు తీసుకోవాలని కేశినేని నాని సూచించారు.
ఎంపీ కేశినేని నానికి కరోనా - mp kesineni nani health update
విజయవాడ ఎంపీ కేశినేని నానికి కరోనా నిర్ధరణ అయ్యింది. ఇటీవల తనను కలిసిన వారు కరోనా పరీక్షలు చేయించుకుని తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
ఎంపీ కేశినేని నానికి కరోనా