విజయవాడ (vijayawada) వన్ టౌన్ పులిపాటి వారి వీధి, చిట్టురీ షాపింగ్ కాంప్లెక్స్ ప్రాంతంలో నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి పర్యటించారు. రాష్ట్రంలోనే అతిపెద్ద వాణిణ్య సముదాయంగా పేరొందిన ఈ ప్రాంతంలో నిరుపయోగంగా ఉన్న వివిధ ప్రభుత్వ స్థలాలలో షాపింగ్ కాంప్లెక్స్‌లు నిర్మించే యోచనలో ఉన్నామని తెలిపారు. పులిపాటి వారీ వీధిలో ఉన్న మునిసిపల్ ప్రాథమిక పాఠశాల భవనం శిధిలావస్థలో ఉందని.. దానిని తొలగించి వాణిజ్య సముదాయం నిర్మించాలనే ఆలోచనలో ఉన్నామని మేయర్ చెప్పారు.
'ప్రభుత్వ స్థలాల్లో షాపింగ్ కాంప్లెక్స్‌లు నిర్మించే యోచనలో ఉన్నాం' - విజయవాడలో అభివృద్ధి కార్యక్రమాలు
విజయవాడ (vijayawada) వన్ టౌన్ పులిపాటి వారి వీధి, చిట్టురీ షాపింగ్ కాంప్లెక్స్ ప్రాంతంలోని ప్రభుత్వ స్థలాలలో షాపింగ్ కాంప్లెక్స్‌లు నిర్మించే యోచనలో ఉన్నట్లు నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి అన్నారు.

vijayawada mayor rayana bhagya laxmi