విజయవాడ ఇంద్రకీలాద్రిపై నేడు అమ్మవారి మూలస్వరూపానికి గాజులతో విశేష అలంకరణ చేయనున్నారు. దేవస్థాన వైదిక కమిటీ సూచనల మేరకు వివిధ రంగలు గాజులను దండలుగా కట్టి అమ్మవారికి అలంకరించనున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి దృష్ట్యా..అమ్మవారి ఆలయ ప్రాంగణం వరకే గాజుల అలంకరణ చేశారు. కార్తీక మాసాన్ని పురస్కరించుకొని దుర్గామల్లేశ్వర స్వామి ఆలయంతో పాటు ఉప ఆలయాల వద్ద ఆకాశ దీపాలు ఏర్పాటు చేశారు. మశ్లేశ్వరస్వామి ఆలయ విస్తరణ పనులకు ఇవాళ ఉదయం 9 గంటలు శంకుస్థాపన, శిలాఫలకాన్ని ఆవిష్కరింకరించనున్నారు.
నేడు బెజవాడ దుర్గమ్మకు గాజులతో విశేష అలంకరణ - దుర్గమ్మకు గాజులతో విశేష అలంకరణ న్యూస్
ఇంద్రకీలాద్రిపై నేడు అమ్మవారి మూలస్వరూపానికి గాజులతో విశేష అలంకరణ చేయనున్నారు. దేవస్థాన వైదిక కమిటీ సూచనల మేరకు వివిధ రంగలు గాజులను దండలుగా కట్టి అమ్మవారికి అలంకరించనున్నారు.
నేడు బెజవాడ దుర్గమ్మకు గాజులతో విశేష అలంకరణ